ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువును పొడిగించింది.

6 months ago
12

ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువును పొడిగించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, భారత ప్రభుత్వం ఆధార్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి గడువును సెప్టెంబర్ 14, 2024 వరకు పొడిగించింది. దీంతో ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోండి.

Loading comments...