చివరి నిమిషంలో ట్రైన్ టికెట్ ఎలా? 🚆🚆 | Last-minute train ticket booking? | 🚆 🚆

29 days ago
11

చివరి నిమిషంలో ట్రైన్ టికెట్ ఎలా? 🚆🚆
Last-minute train ticket booking? 🚆 🚆

5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ట్రైన్ స్టార్ట్ అయ్యే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
చివరి నిమిషం లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా అందులో సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. రైల్వే శాఖ ప్రిపేర్ చేసే ఆన్లైన్ ఛార్జ్ ఛ ఆన్లైన్ చార్ట్ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా IRCTC యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్పై క్లిక్ చేస్తే, ఛార్జ్ వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది లేదా నేరుగా https://www.irctc.co.in/online-charts/ వెబ్‌సైట్ లో చెక్ చేయొచ్చు. అక్కడ ట్రైన్ పేరు/నంబర్, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు ఎంటర్ చేస్తే, వెంటనే తరగతుల వారీగా (ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఛైర్ కార్, స్లీపర్) అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి. సీటు ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్లు లేకపోతే సున్నా చూపిస్తుంది. కోచ్ నంబర్, బెర్త్, లాంటి మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్రైన్ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

Train ticket can be booked 5 minutes in advance.
Tickets can be booked online or offline if they are available even five minutes before the train starts.

In order to book train tickets at the last minute, first you need to know whether the seats are vacant. This can be known through the online charge chart prepared by the Railway Department. For this, first open the IRCTC app and click on the train symbol, the charge vacancy facility will appear or you can check directly on the website https://www.irctc.co.in/online-charts/.

If you enter the details of the train name/number, date, station to board, you will immediately see the details of available seats class wise (First AC, Second AC, Third AC, Chair Car, Sleeper).

If there is a seat, you can book the ticket. If there are no seats it will show zero. All details like coach number, berth, etc. will be found there. It is beneficial for those who board at the stations where the train starts.

Loading comments...