సాగుభూమి వాడుక పదాలు మరియు వాటి ఉపయోగాలు | About Agriculture Land Words & Uses #halfacrecultivation

6 months ago
18

మనది వ్యవసాయాధారిత దేశం. రైతు ఆధారిత గ్రామీణ సమాజంలో ఆర్థిక మూలాలు భూమిలోనే ఉంటాయి. అన్నదాత బాగుంటేనే గ్రామాల్లో అనుబంధ రంగాలు బాగుంటాయి. బ్రిటిష్ హయాంలో ఏర్పాటైన సహకార, రెవెన్యూ చట్టాలు కాలక్రమంలో మార్పులు చోటుచేసుకున్నా మూలాలు మాత్రం పోలేదు. ముస్లింలు, ఆంగ్లేయుల పాలనలో భూమికి సంబంధించిన అనేక పదాలకు చాలామందికి అర్థాలు తెలియదు. గ్రామాల్లో వీఆర్ఎ, వీఆర్వోలు, గిర్దావర్, తహసీల్దార్లు మాట్లాడే పదాలు వినగానే అన్నీ తెలిసినట్టే. ఉంటాయి. కాని వాటికి అర్ధం మాత్రం పూర్తిగా తెలియదు. ముఖ్యంగా వీఆర్ఓలు రోజువారీగా ఉపయోగించే పుస్తకాల్లో ఈ భాషే ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్రభుత్వ శాఖల్లో దాదాపు ఆంగ్ల పదాలు ఉపయోగిస్తున్నా.. కీలక మైన భూ రికార్డులకు సంబంధించి పూర్వ పదాలనే ఉపయోగిస్తున్నారు. ఆయా పదాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

Loading comments...