Premium Only Content

Sugarcane Juice - Benefits | చెరకు రసం యొక్క అద్భుతమైన ప్రయోజనాలు
మండే ఎండల్లో ఓ గ్లాసు చల్లని చెరకు రసం తాగితే హాయిగా అనిపిస్తుంది. చెరకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు..
చెరకులో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలుంటాయి. విటమిన్-ఎ, బి, సి కూడా ఎక్కువే.
ఇది అలసట, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది.
దీనిలోని ఖనిజాలు దంతాలు, ఎముకలకు బలాన్నిస్తాయి.
మలబద్ధకాన్ని పారదోలుతుంది.
క్రమం తప్పకుండా తాగితే రోగనిరోధకత పెరుగుతుంది.
దీంట్లోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఫెనోలిక్ సమ్మేళనాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి.
పీచు సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తాగిన వెంటనే పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఎంపిక. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నోటి దుర్వాసనను తగ్గించి దంతసమస్యలను నిర్మూలిస్తుంది.
శరీరంలో ప్రొటీన్ స్థాయులను పెంచుతుంది. అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కామెర్లు వచ్చినవారికి ఈ రసం మేలు చేస్తుందంటారు. కాలేయం పనితీరును మెరుగుపరిచి అనారోగ్యానికి కారణమైన పదార్థాలను బయటకు పంపుతుంది.
#halfacrecultivation
-
17:10
Tundra Tactical
14 hours ago $5.60 earnedEXCLUSIVE Zev Heartbreaker Pistol Hands-On Review!
66.7K3 -
30:39
MYLUNCHBREAK CHANNEL PAGE
18 hours agoThe Biggest Heist in Human History
74.4K64 -
LIVE
Tommy's Podcast
10 hours agoE725: Nosler, Oregon
10,969 watching -
15:32
T-SPLY
1 day agoDems Turn on Fetterman in Brutal Betrayal!
157K167 -
1:00
Damon Imani
15 hours agoHe ENDED Biden's Gaslighting About His Cognitive Decline!
4241 -
46:21
SGT Report
16 hours agoAMERICA THE BEAUTIFUL & OTHER REAL NEWS -- Sam Anthony
21.1K33 -
24:19
FATTACnation
14 hours agoCan a Anderson take 1000 Rounds in 1 Day?
208 -
2:07:58
Badlands Media
1 day agoDevolution Power Hour Ep. 353: American Pope, Weaponized Justice, and Trump’s Constitutional Endgame
135K57 -
1:22:31
Man in America
1 day agoCancer Patient Becomes Drug Smuggler to Save His Own Life w/ Rick Hill
76.2K42 -
56:47
Tundra Tactical
11 hours ago $15.57 earned$3200 ZEV HEARTBREAKER Contest!!! Green Beret Talks Plate Carriers With Tundra Tactical
77.4K1