ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్న తెలంగాణ యువకుల కికి ఛాలెంజ్‌

OneIndia_TeluguPublished: August 6, 2018
Published: August 6, 2018

People around the world have attempted the kiki challenge which involves dancing alongside it to Drake’s hit “In My Feelings” but it’s two Telangana farmers who’ve won over the internet.

ఇటీవల ప్రమాదకర కికి ఛాలెంజ్ యువతను వెర్రెక్కిస్తోన్న విషయం తెలిసిందే. కికి ఛాలెంజ్ ఎంతో ప్రమాదకరం కాబట్టి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కెనడాకు చెందిన కికి ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతుంటే తెలంగాణ రాష్ట్రంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు సరికొత్త కికి ఛాలెంజ్‌తో అదరగొట్టారు. వీరి కికి ఛాలెంజ్ ఇంటర్నెట్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఎంతోమంది చూస్తున్నారు.
#feelgood
#inspirational
#positivenews
#reginacassandra
#kikichallenge
#hyderabad

Be the first to suggest a tag

    Comments

    0 comments