మీలో ఎవరు | ఫ్రెండ్స్ ఎడిషన్ | తెలుగు పార్టీ గేమ్స్ | Part-1 | Who is most likely to

16 hours ago
10

ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఆడుకోవటానికి నో కార్డ్స్ గేమ్స్ నుంచి ఇప్పటికే చాలా గేమ్స్ మీకు అందించాం. ఆ సిరీస్ లో సరికొత్తగా అన్ని వయసుల వాళ్ళు ఆడగలగటానికి "మీలో ఎవరు - ఫ్రెండ్స్ ఎడిషన్" తీసుకొచ్చాము. ఈ ఆట మీ ఫ్రెండ్స్ తో ఖాళీ సమయం లో ఆడటానికి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

రకరకాల ఉత్తేజకరమైన ప్రశ్నలతో మరిన్ని సాహసోపేతమైన పనులతో ఈ "మీలో ఎవరు" మీకు సరైన జోడి. పార్టీ చేసుకుంటున్నా లేదా సరదాగా అందరు కలిసి సమయాన్ని గడుపుదాం అనుకున్నా, ఈ ఆట మీ కోసమే. దీనిలోని ప్రశ్నలు మరియు టాస్క్ లు మీ స్నేహితులని మీరు మరింత సన్నిహితంగా తెలుసుకోటానికి ఉపయోగపడతాయి. మీ స్నేహబంధం మరింత బలపడుతుంది కూడా.

ఈ ఆటలో ముందుగా ప్రశ్నలు మరియు వాటికి అనుగుణంగా పనులు ఉంటాయి. ప్రతి ప్రశ్న తర్వాత పార్టీ లో హాజరైన మీ స్నేహితులలో ఆ ప్రశ్న ఎవరికి ఎక్కువ వర్తిస్తుంది అని మీకు అనిపిస్తుందో వారికి వోట్ చెయ్యండి. అందరిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ఆ తరువాత వచ్చిన పనిని (టాస్క్ ను) చేయవలెను. 3 లేదా 4 కంటే ఎక్కువ స్నేహితులు ఉంటే ఈ గేమ్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇంకొక పాపులర్ పార్టీ గేమ్ "Truth or Drink"ను " నిజాలు మాట్లాడుకుందాం - ఛల్ తాగుదాం- https://youtu.be/RLd7sg6RExw" అని తెలుగు లో తర్జుమా చేసాము. లింక్స్ క్లిక్ చేసి ఆడగలరు.

ఇలాంటి వైవిధ్యమైన మరిన్ని పార్టీ గేమ్స్ కోసం మా ఛానల్ కి subscribe అవ్వగలరు.
Subscribe Now - https://www.youtube.com/@NoCardsGames/?sub_confirmation=1

"Who is Most Likely to-Friends Edition" is for all groups of people to play with their friends. The Game contains Exciting Questions and Clean Fun Tasks that allow friends to have fun. The Game is best for a group of 4 or more male and female friends.

Loading comments...