తెలుగు పార్టీ గేమ్ | నిజాలు మాట్లాడుకుందాం – ఛల్ తాగుదాం | Truth or Drink - Party Game in Telugu

10 months ago
3

మన తెలుగు ప్రజలకు పార్టీ అంటే చాలా ఇష్టం. అందుకే చాలా మంది ఎక్కువగా ఇష్టపడే పార్టీ గేమ్ “ట్రూత్ ఆర్ డ్రింక్”ని స్వచ్ఛమైన తెలుగులో "నిజాలు మాట్లాడుకుందాం - ఛల్ తాగుదాం" అనే పేరు తో తీసుకుని వచ్చాము.

పార్టీ అంటే మ్యూజిక్ ఉండాలి డాన్స్ ఉండాలి, అలానే గేమ్స్ కూడా ఉండాలి. అందుకే, మీ కోసం ప్రపంచం లో అత్యధికంగా ఆడే డ్రింకింగ్ గేమ్స్ ని మా ఛానల్ ద్వారా తీసుకుని వస్తున్నాం. ఇందులో మీకు "A -రేటెడ్" ప్రశ్నలు ఉంటాయి. మీకు నచ్చితే మంచి కథతో నిజం చెప్పవచ్చు. లేదా నిజం దాచేసి మందు తాగవచ్చు.

ఈ ఆట యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఫన్. స్నేహితులతో లేదా కొత్త వాళ్ళతో పార్టీ చేసుకుంటున్నపుడు ఇతురల గురించి మీకు మరియు మీ గురించి ఇతరులకు తెలిసేలా చేసి మీ బంధం మరింత బలపడేలా చేస్తుంది ఈ ఆట. బాధ్యతాయుతంగా ఆడగలరు.

ఇంకొక పాపులర్ పార్టీ గేమ్ "Who is most likely to"ను "మీలో ఎవరు" అని తెలుగు లో తర్జుమా చేసాము. అందులో "మీలో ఎవరు - A - రేటెడ్ వెర్షన్ - https://youtu.be/MTwokN5qCQg ", "మీలో ఎవరు - ఫ్రెండ్స్ వెర్షన్ -", అని రెండు గేమ్స్ ఉన్నాయ్. లింక్స్ క్లిక్ చేసి ఆడగలరు.

ఇలాంటి వైవిధ్యమైన మరిన్ని పార్టీ గేమ్స్ కోసం మా ఛానల్ కి subscribe అవ్వగలరు.
Subscribe Now - https://www.youtube.com/@NoCardsGames/?sub_confirmation=1

Loading comments...