Premium Only Content

మీలో ఎవరు- ఫామిలీ వెర్షన్| తెలుగు | పార్టీ గేమ్ | Who is Most Likely to | Family | Telugu| Part-1
#familygames #partygames #fungame
పుట్టిన రోజున కానీ పండుగ రోజున కానీ కుటుంబం అంతా కలిసినపుడు కొత్తగా ఏమన్నా చెయ్యాలనుకుంటున్నారా? అయితే తెలుగు వారి కోసం సరికొత్తగా రూపొందించిన "మీలో ఎవరు" అనే పార్టీ గేమ్ ను ఆడండి.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన "Who is most likely to" అనే ఆటను మీ కోసం తెలుగులో తర్జుమా చేసి ప్రాంతీయతకు అనుగుణంగా మార్పులు చేసి మీకు అందిస్తున్నాము. కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దలు అంతా కలిసి సరదాగా ఆడుకునే ఆట ఇది.
ఈ ఆటలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి . ప్రశ్నలకి అనుగుణంగా కొన్ని పనులు (టాస్క్) ఉంటాయి. ఒకరి గురించి ఒకరు మరింత సన్నిహితంగా తెలుసుకునే విధంగా ఈ ప్రశ్నలు రూపొందించబడ్డాయి. పెద్దవారు తమ చిన్నతనంలో కథలు పంచుకునేలా ప్రశ్నలు, అలాగే తమలో దాగి ఉన్న కళను బయట పెట్టేలా పనులు ఈ ఆటలో ఉంటాయి. కుటుంబ సమయాన్ని మరింత ఆహ్లాదకరంగా మరియు కుటుంబ బంధాన్ని మరింత బలోపేతం చెయ్యగలిగే విధంగా ఈ ఆట ఉపయోగపడుతుంది.
ఈ ఆటలో ముందుగా ప్రశ్నలు మరియు వాటికి అనుగుణంగా పనులు ఉంటాయి. ప్రతి ప్రశ్న తర్వాత పార్టీ లో హాజరైన మీ కుటుంబ సభ్యులలో ఆ ప్రశ్న ఎవరికి ఎక్కువ వర్తిస్తుంది అని మీకు అనిపిస్తుందో వారికి వోట్ చెయ్యండి. అందరిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ఆ తరువాత వచ్చిన పనిని (టాస్క్ ను) చేయవలెను. 3 లేదా 4 కంటే ఎక్కువ మంది ఉంటే ఈ గేమ్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇలాంటి వైవిధ్యమైన మరిన్ని పార్టీ గేమ్స్ కోసం మా ఛానల్ కి subscribe అవ్వగలరు.Subscribe Now - https://www.youtube.com/@NoCardsGames/?sub_confirmation=1
English Description:
Welcome to the Video Version of “Who is Most Likely to- Family Edition- Part -1” from No Cards Games. Play the most fun Party Game now with your Family. We have tailor made questions so that you can have clean fun when you are with family.
The Questions and Tasks (all clean) are designed to help you to know more about your siblings / cousins / elders. There are talent-based Tasks that can bring out the hidden talents out of your family members and slightly embarrassing but funny questions that can shed a little light on their childhood or teenage life.
Frankly, our intention is that these games should be available for every group. All the “Who is most Likely to” Games available in the market cater to Friends groups and No Cards Games is here to make a difference. So, Play with your Family and if you like it Check out “Who is Most Likely to-Family Edition- Part-2” also.
You do not need Game Cards to play the most Amazing Party Games anymore. All you need to do is-
Subscribe Now - https://www.youtube.com/@NoCardsGames/?sub_confirmation=1
-
47:26
BonginoReport
4 hours agoEpstein Files Drop Today-But How Much Will They Reveal? (Ep.149) - 02/27/2025
66.8K115 -
LIVE
Wendy Bell Radio
6 hours agoThe Left Is Wrong About Everything
10,401 watching -
29:05
CatfishedOnline
19 hours ago $0.31 earnedThe Real Jennifer Aniston or Another Romance Scam?
34.8K9 -
34:44
LFA TV
5 days agoMIRACLES DO HAPPEN!
36.1K3 -
16:43
T-SPLY
4 hours agoCNN Panel Member Forgets Donald Trump Runs The Military
40.1K20 -
31:13
World Nomac
23 hours agoAMERICAN visits IRAN for 10 days (this is what I found) 🇮🇷
36.6K3 -
1:03:55
The Tom Renz Show
11 hours agoBongino In At FBI & Is Factory Meat Made of Cancer?
40.6K7 -
7:03
Dangerous Freedom
18 hours ago $0.03 earnedBest Tiny Budget Red Dot? (Honest Review - Gideon Optics Judge).
23.5K2 -
10:32
ariellescarcella
14 hours ago"Being Trans Made Me Gay" : Hormone Science Explained
33K12 -
1:02:09
PMG
11 hours ago $0.27 earnedTrump to BAN the COVID Vaxx?! mRNA in Your Organic Meat?! w/ Kim Bright
13.8K5