వండనవసరం లేని బియ్యం: అస్సాంకు చెందిన మ్యాజిక్ రైస్ | Magic / Miracle rice of Assam state.

7 months ago
13

బోకాసాల్..
అస్సాంలో పండే అరుదైన రకం వరి పంట. ఈశాన్య భారతదేశంలోని అస్సాం బలమైన మరియు ప్రత్యేకమైన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఇది అనేక ప్రత్యేక ఆహారాలకు నిలయం. వాటిలో బోకాసాల్ (Boka Saul) "మేజిక్ రైస్" ఒకటి. ఈ బియ్యాన్ని వండాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళులో 10-15 నిమిషాలు లేదా చల్లటి నీరులో ఒక గంట నానబెట్టండి. అదే అన్నంగా మారుతుంది. 2018లో, బోకా సాల్ వరి వంగడానికి GI ట్యాగ్‌ని వచ్చింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు.

A rare type of rice crop grown in Assam. Assam in Northeast India is known for its strong and unique culture. It is home to many unique foods. Boka Saul "Magic Rice" is one of them. This rice does not need to be cooked. Soak in hot water for 10-15 minutes or in cold water for an hour. The same becomes rice. In 2018, Boca Sal rice received GI tag. Now it is cultivated in our Telugu states as well.

Loading comments...