Punganur Cow\Gyr Cow\Poda Thurpu Cattle\Ongole OX\Sahiwal cattle\Kankrej Cattle\Red Sindhi\VechurCow

1 month ago
14

ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఒంగోలు జాతి గిత్తలు.. పొట్టిగా ఉంటూ విశేషంగా ఆకర్షిస్తున్న పుంగనూరు ఆవులు.. దేశంలోని 40 రిజిస్టర్డ్ జాతుల్లో ఒకటిగా గుర్తింపు ప్రక్రియ కోసం ఎంపికైన తెలంగాణకు చెందిన తూర్పు రకం కోడె.. ఇలాంటి అద్భుత జాతులు అంతరించే దశకు చేరుకున్నాయి.

The Ongole breed that has brought special recognition to Andhra Pradesh in the world. The short and attractive Punganur cows. The Poda Thurpu Cattle from Telangana has been selected as one of the 40 registered breeds in the country. Such amazing species are on the verge of extinction.

Loading comments...