Are you feeling tired? Try these tips to overcome it | త్వరగా అలసిపోతున్నారా.. ఇలా చేసి చూడండి

8 months ago
19

Are you feeling tired? Try these tips to overcome it.
త్వరగా అలసిపోతున్నారా.. ఇలా చేసి చూడండి.

త్వరగా అలసిపోతున్నారా.. ఇలా చేసి చూడండి

ప్రతిరోజూ సమయానికి భోజనం చేయాలనే నియమం పెట్టుకోవాలి.
ఆహారంలో ఆకుకూరలు, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, వేరుసెనగ, చిలగడదుంపలు, నువ్వులు, సోయాబీన్స్ తప్పక ఉండేలా చూసుకోవాలి.
అలాగే కమలాపండ్లు, ద్రాక్ష,బొప్పాయి, పాలు, పెరుగుతోపాటూ మాంసా హారులైతే గుడ్లు, మాంసం వంటివాటిని రోజువారీ ఆహారంలో ఉండేట్టు జాగ్రత్త పడాలి.
కాఫీ, టీ, శీతలపానీయాలు, రిఫైండ్ మైదాతో తయారయ్యే పదార్థాలు, ఫాస్ట్ఫుడ్ వంటివాటికి దూరంగా ఉండాలి.
ఆహారంతో పాటు కంటి నిండా నిద్రపోవాలి.
అప్పుడే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.
దీంతో అలసట కూడా తగ్గుతుంది.

Loading comments...