Tamarillo: A variety of Tomato tree | టామరిల్లో: ఒక వెరైటీ టమోటా చెట్టు | #sirulapanta

3 months ago
21

టామరిల్లో (Tamarillo)..
టామరిల్లో టమోటో ప్రత్యేకతలు..

గుబురుగా పెరిగే చిన్న చెట్టు. ఈ టొమాటో పండ్లు గుడ్డు ఆకారంలో ఉంటాయి.

దీనిని ట్రీ టొమాటో, టొమేట్ డి అర్బోల్, టొమేట్ ఆండినో, టొమేట్ సెరానో, బ్లడ్ ఫ్రూట్, పేదవారి టొమాటో, చిల్టో ఇలా చాలానే పేర్లున్నాయి.

ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పెరూ, కొలంబియా, న్యూజిలాండ్, ఈక్వెడార్, నేపాల్, రువాండా, బురుండి, ఆస్ట్రేలియా మరియు భూటాన్‌లలో ప్రసిద్ధి చెందింది.

మనదేశంలో నాగాలాండ్, మణిపూర్, డార్జిలింగ్, సిక్కిం ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది.
పండ్లు ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో ఉంటాయి. ఎర్రటివి పుల్లగా, పసుపు, నారింజ రంగు పండ్లు తియ్యగా ఉంటాయి. విత్తనాలు అచ్చం దానిమ్మ గింజల్లా ఉంటాయి.
వీటిల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఎ, సి విటమిన్లు ఉంటాయి. ఈ పండ్ల గుజ్జును అలాగే తింటారు. సలాడ్లనూ తింటారు. జ్యూస్ కూడా చేస్తారు.

Tamarillo..
Tamarillo Tomato Specialties..

A small bushy tree. These tomato fruits are egg shaped.

It has many names like tree tomato, tomato de arbol, tomato andino, tomato serrano, blood fruit, poor man's tomato, chilto.

It is popular worldwide especially in Peru, Colombia, New Zealand, Ecuador, Nepal, Rwanda, Burundi, Australia and Bhutan.

It is available in Nagaland, Manipur, Darjeeling and Sikkim regions of our country.
Fruits are red, yellow and orange in color. Red fruits are sour, yellow and orange fruits are sweet. The seeds are like pomegranate seeds.
These contain iron, calcium, magnesium, vitamins A and C. The pulp of this fruit is eaten as is. Salads are also eaten. Juice is also made.

Loading comments...