Special Banana Virupakshi | GI Tag | విరూపాక్షి అరటిపండ్ల ప్రత్యేకత |

28 days ago
27

విరూపాక్షి అరటి పండు ప్రత్యేకత.

చక్రకేళి, అమృతపాణి, కర్పూరం ఇలా వేర్వేరు రుచులుండే అరటిపండ్ల గురించి తెలుసు.

రుచితోపాటు పరిమళం కూడా ప్రత్యేకంగా ఉండే అరటిపండు విరూపాక్షి. విరూపాక్షి కొండ అరటిపండ్లు ఈ కోవకే చెందుతాయి.

తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని పళని కొండల్లో పెరిగే ఈ అరటిపండ్లకి చక్కని సువాసన ఉంటుంది. ఎత్తైన పశ్చిమ కనుమల్లో పెరిగే ఈ అరటిపండ్లకి జీఐ గుర్తింపూ ఉంది. మామూలు అరటి పండ్లతో పోలిస్తే వీటిలో తేమ కూడా తక్కువ. దాంతో నిల్వ ఉండే ప్రసాదాల్లో, పళని పంచామృతంలో ఈ అరటిపండునే ఉపయోగిస్తారు.

Loading comments...