The Guide to Identifying Stone Fruit | స్టోన్ ఫ్రూట్ అని వేటిని పిలుస్తారు

7 months ago
33

'స్టోన్ ఫ్రూట్స్' అంటే?
కొన్ని పండ్లలో చిన్న రాయి లాంటి దృఢమైన నిర్మాణం ఉండి, దాని చుట్టూ పండు గుజ్జు ఉంటుంది. ఇలాంటి పండ్లనే 'స్టోన్ ఫ్రూట్స్' అంటారు. మామిడి, పీచ్, ఆప్రికాట్స్, ప్లమ్స్, చెర్రీస్, రాస్బెర్రీ.. వంటి పండ్లు ఇందుకు ఉదాహరణలు.

What is 'Stone Fruits'?
Some fruits have a small stone-like hard structure surrounded by fruit pulp. Such fruits are called 'stone fruits'. Fruits like mango, peach, apricots, plums, cherries, raspberries... are examples of this.

#halfacrecultivation

Loading comments...