Interesting Facts About Eggs - Egg varieties | కోడిగుడ్డు కి అదనపు హంగులు |

24 days ago
35

కోడిగుడ్డు కి అదనపు హంగులు..
ఇంతవరకు మనకు తెలిసినవి రెండే రకాల గుడ్లు. ఒకటి పౌల్ట్రీలో పెంచే ఫారం గుడ్లు. రెండోవది నాటు గుడ్లు. మొదటివాటితో పోలిస్తే రెండో రకం కోళ్లు పెట్టే గుడ్లలోనే అన్ని రకాల పోషకాలూ ఉంటాయి. కానీ వీటి సంఖ్య క్రమేణా తగ్గిపోతుండటంతో ఇప్పుడు ఇతర ఆహార ఉత్పత్తుల్లానే గుడ్లలోనూ మనకు అవసరమైన పోషకాల్ని చొప్పిస్తున్నారు. అంటే కోళ్లకు ప్రత్యేకమైన మేత వేయడం ద్వారా గుడ్డులో సహజంగా ఉండే పోషకాలతోబాటు అదనంగా మరికొన్ని విటమిన్లూ ప్రొటీన్లూ ఫ్యాటీ ఆమ్లాలూ ఉండేలా చేస్తారన్నమాట. అందుకే వీటిని ఫోర్టిఫైడ్, కస్టమైజ్డ్ లేదా డిజైనర్ ఎగ్స్ గా పిలుస్తున్నారు. ఇటీవల ఈ ఫోర్టిఫైడ్ ఎగ్స్ ఉత్పత్తి బాగా పెరిగింది. అందులో బాగంగానే సాదా, నాటు గుడ్లతోపాటు రకరకాల లేబుల్స్ తో కూడిన ఎగ్ బాక్సులు మార్కెట్లో కనిపిస్తున్నాయి.

Types of Eggs - Egg varieties.
Interesting Facts About Eggs.
Extra touches to the egg.
కోడిగుడ్డు కి అదనపు హంగులు.
Fortified Eggs. Customized Eggs. Designer Eggs. Farm Eggs. Natu Eggs. Diabetes Eggs. Cardio Eggs. Protein Brown Eggs. Omega3 Eggs. Vitamin D. Vitamin E. Omega3. Vitamin Plus Eggs. Immunity Booster Eggs.

Loading comments...