Superfoods for Brain Health | మెదడు ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్‌లు |

24 days ago
57

Super foods for the Brain / మెదడుకి సూపర్ ఫుడ్స్

వయసుతో సంబంధం లేకుండా అన్నీ మర్చిపోతున్నాం అనేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కారణాలేమయినా ఒకప్పటితో పోలిస్తే మతిమరపు, ఆల్జీమర్స్‌ బాధితుల సంఖ్య ఎక్కువైంది. అందుకే ముందునుంచీ జాగ్రత్తపడమనీ మెదడు ఆరోగ్యానికి దోహదపడే ఆహారాన్ని తీసుకోమనీ హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సరైన ఆహారం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు.

వాల్‌నట్స్‌, బ్రకోలీ,
గుడ్లు, బ్లాక్‌ కరెంట్స్‌,
సోయా ఉత్పత్తులు,
టొమాటో, గుమ్మడి గింజలు,
ఆకుకూరలు, అవిసెలు,
కాఫీ, డార్క్‌ చాకొలెట్‌,
అవకాడో, బీట్‌రూట్‌,
పసుపు, బెర్రీలు,
చేపలు, చికెన్‌.
Walnuts, broccoli,
Eggs, Black Currants,
Soy products,
Tomato, Pumpkin seeds,
Greens, Flaxseeds,
Coffee, dark chocolate,
Avocado, beetroot,
Turmeric, berries,
Fish and chicken.

ఇవన్నీ తరచూ ఆహారంలో ఉండేలా చూసుకోవడంతోపాటు క్రమబద్ధమైన వ్యాయామం చేయడంవల్ల కూడా మెదడూ సురక్షితంగా ఉంటుంది. తద్వారా మనమూ ఆరోగ్యంగా ఉంటాం. గుర్తుంచుకోండి, ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం.

Loading comments...