పిన్నీసు ఎలా పుట్టిందో తెలుసా? | Do you know how Safety Pin was born?

24 days ago
42

పిన్నీసు ఎలా పుట్టిందో తెలుసా?
Do you know how safetypin was born?

అమెరికాకు చెందిన వాల్టర్ హంట్ దీన్ని కనిపెట్టాడు. మెకానిక్ అయిన వాల్టర్ చిన్న చిన్న పరికరాలు రూపొందిస్తూ, న్యూయార్క్ లో మిల్లులకు అమ్ముతూ సొమ్ము చేసుకునేవాడు. అప్పుడు అతడికి అక్కడ ఒక ఇత్తడి తీగ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని ఓ వైపు కొనను పదునుగా చేశాడు. మరో వైపేమో కొక్కెంలా తయారు చేశాడు. దానికి 'సేఫ్టీ పిన్ను' అని పేరూ పెట్టాడు. దాన్ని డబ్ల్యు. ఆర్. గ్రేస్ అండ్ కంపెనీ వాళ్లకు 400 డాలర్లకు అమ్మాడు. ఆ 'సేఫ్టీ పిన్ను'కు ఏప్రిల్ 10, 1849 లో పేటెంట్ వచ్చింది. తర్వాత కొన్నేళ్లలోనే గ్రేస్ కంపెనీ వాళ్లు పిన్నీసుల్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి లక్షలాది డాలర్ల వ్యాపారాన్ని చేశారు. అలా పిన్నీసు ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది.

Do you know how safetypin was born?

American Walter Hunt invented it. Walter, a mechanic, made money by making small devices and selling them to mills in New York. Then he saw a brass wire there. He immediately took it and sharpened the tip on one side. On the other hand, he made it like a hook. He named it 'Safety Pin'. W. R. He sold it to Grace and Company for $400. The 'safety pin' was patented on April 10, 1849. Within a few years, the Grace Company produced pinnies on a large scale and became a multi-million dollar business. That's how pinnies got introduced all over the world.

Loading comments...