Premium Only Content

మన రూపాయి (మారకం) విలువ ఈ దేశాల్లో చాలా ఎక్కువ | Our Rupee value is very high in these countries |
సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ దేశపు కరెన్సీనైనా అమెరికా డాలర్ విలువలో చెల్లిస్తుంటారు. చాలా దేశాల్లోని కరెన్సీ కంటే యూఎస్ డాలరు విలువ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ, కొన్ని దేశాల్లో అక్కడి కరెన్సీ కంటే మన రూపాయి విలువ అధికంగా ఉంది. మరి ఆ దేశాల కరెన్సీ విలువ ఎంతో ఏంటో చూసేద్దామా. ఈ క్రింది కరెన్సీ విలువలు 14-May-2024 తేదీ ప్రకారం ఇవ్వబడినవి.
వియత్నాం : ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడ అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే సంస్కృతి, నోరూరించే వంటలు సందర్శకులను కట్టిపడేస్తాయి. కాగా మన ఒక్క రూపాయి ఇక్కడ దాదాపు 305 వియత్నాం డాంగ్ గా ఉంది.
ఇండోనేషియా : ఆసియా ఖండంలో భాగమే. పురాతన హిందూ, బౌద్ధ దేవాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. మన ఒక్క రూపాయి విలువ ఇక్కడ 192.94 ఇండోనేషియన్ రూపియాలు.
ఉజ్బెకిస్థాన్ : ఆధునిక భవనాలతోపాటు 17వ శతాబ్దం నాటి నిర్మాణాలు, సాంస్కృతిక అవశేషాలు కనిపిస్తుంటాయి. ఎటు చూసినా ఇస్లామిక్ శైలి కట్టడాలు, మసీదులు దర్శనమిస్తాయి. మన రూపాయి విలువ అక్కడ 152.23 ఉజ్బెకిస్థానీ సోమ్ గా ఉంది.
లావోస్ : లావోస్‌లో చాలావరకు అంతర్జాతీయ సదస్సులు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఉన్న అత్యంత అందమైన గ్రామాలు, జలపాతాలను చూడటానికి సందర్శకులు వస్తుంటారు. మన ఒక్క రూపాయి 256.28 లావోటియన్ కిప్‌తో సమానం.
పరాగ్వే : దక్షిణ అమెరికా హృదయంగా అభివర్ణిస్తుంటారు. ఈ దేశానికి ఓ ప్రత్యేకత ఉంది. సముద్రమార్గం లేకపోయినా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నావికాదళం ఉన్న దేశంగా పేరుగాంచింది. ఒక రూపాయితో పోలిస్తే పరాగ్వేనియన్ గ్వారాని మారకం విలువ 89.94 గా ఉంది.
కంబోడియా : ఇక్కడి చారిత్రక నిర్మాణాలు, మ్యూజియాలను చూసేందుకు ఏటా లక్షల మంది సందర్శకులు వెళ్తుంటారు. మన రూపాయితో పోలిస్తే ఆ దేశ కరెన్సీ మారకం విలువ 48.81 కాంబోడియన్ రియల్స్ గా ఉంది.
Generally, in international trade, any country's currency is paid in terms of the US dollar. The value of the US dollar is slightly higher than most other countries' currencies. But, in some countries, our rupee is worth more than the local currency. And let's see what is the currency value of those countries. The following currency values are given as on 14-May-2024.
Vietnam: Popular tourist destination. Here beautiful beaches, fascinating culture and mouth-watering cuisine captivate the visitors. Our one rupee here is about 305 Vietnamese dong.
Indonesia: Part of the Asian continent. Ancient Hindu and Buddhist temples are most visible. One rupee is worth 192.94 Indonesian rupiah here.
Uzbekistan: Along with modern buildings, there are 17th century structures and cultural relics. Islamic style buildings and mosques can be seen everywhere. The value of our rupee there is 152.23 Uzbekistan som.
Laos: Most international conferences are held in Laos. Visitors come to see the most beautiful villages and waterfalls in this country. One our rupee is equal to 256.28 Laotian kip.
Paraguay: Described as the heart of South America. This country has something special. Despite being landlocked, it is known to have the most powerful navy in the world. The Paraguayan Guarani exchange rate is 89.94 against one Rupee.
Cambodia: Every year millions of visitors go to see the historical structures and museums here. Compared to our rupee, the country's currency exchange rate is 48.81 Cambodian Rials.
-
1:01:44
VINCE
2 hours agoICE Agents Aren't Safe | Episode 80 - 07/08/25
73.3K72 -
LIVE
Badlands Media
7 hours agoBadlands Daily - July 8, 2025
4,985 watching -
1:09:55
Dear America
3 hours agoIT’S ALL A COVER-UP!! Don’t Be FOOLED!! + LA Mayor Tries To STOP ICE Raids!!
90.3K101 -
LIVE
The Big Mig™
2 hours agoIran Bounty On Trump Grows To $30 Million
5,270 watching -
2:16:28
Matt Kohrs
11 hours agoTurnaround Tuesday 🚀🚀🚀 || Live Trading Options & Futures
20.7K1 -
LIVE
Wendy Bell Radio
6 hours agoNothing To See Here
9,105 watching -
1:03:55
The Mike Schwartz Show
2 hours agoTHE MIKE SCHWARTZ SHOW with DR. MICHAEL J SCHWARTZ 07-08-2025
4.6K -
1:04:24
Game On!
15 hours ago $4.47 earnedThe NFL is CONSPIRING to Keep The Kansas City Chiefs OUT OF THE Playoffs!
30.3K8 -
2:03:16
AP4Liberty
14 hours ago $2.46 earnedThey Said the Epstein List Existed—Then THIS Happened in the White House
17.6K11 -
LIVE
PudgeTV
12 hours ago🟠 Witcher 3: The Wild Hunt | Day 6 - This Game is HARD!!!
250 watching