Special Characteristics of Horses and Crows | గుర్రాలు మరియు కాకుల ప్రత్యేక లక్షణాలు.

1 month ago
74

గుర్రాలు నిలబడి నిద్రపోతాయి. దీనిని SWS (షార్ట్ వేవ్ స్లీప్) అని పిలుస్తారు. గాఢంగా నిద్రించడానికి గుర్రాలు పడుకోవలసి ఉంటుంది.

కాకులు తమలోతాము ఆటలపోటీలు పెట్టుకోగలవు. మరే పక్షిజాతికీ ప్రత్యేకత లేదు.

Special Characteristics Crows. Crows Habits.
Special Characteristics of Horses. Houses Habits.
గుర్రాలు మరియు కాకుల ప్రత్యేక లక్షణాలు , అలవాట్లు.

Loading 1 comment...