Special Characteristics of Elephants & Poda Thurpu | ఏనుగులు మరియు తూర్పు గోజాతి ప్రత్యేక లక్షణాలు.

6 months ago
52

Amazing Survival Skills: Elephants & Poda Thurpu .
ఏనుగులు మరియు తూర్పు గోజాతి గిత్తలు ఘ్రాణ శక్తి అమోఘం.
Special Characteristics of Elephants & Poda Thurpu.
ఏనుగులు మరియు తూర్పు గోజాతి గిత్తలు ప్రత్యేక లక్షణాలు.

Elephants, Asia Elephants, African Elephants
ఏనుగులు మైళ్ల దూరంలో ఉన్న నీటి వనరుల వాసనను కూడా పసిగట్టగలవు. వీటి ఘ్రాణ శక్తి అమోఘం.

Poda Thurpu, Thurpu Edlu, Poda Edlu, The Cattle of Telangana.
తూర్పు జాతి గిత్తలు, అటవీ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు కిలోమీటరు దూరం నుంచే నీటి వనరుల జాడను పసిగట్టి, ఆ దిశగా ముందుకు సాగే నైపుణ్యం వీటికి ఉంది. నల్లమల ఫారెస్ట్‌ ప్రాంతంలో అధికంగా కనిపించే పొడ తూర్పు జాతి పశువులను అరుదైనవిగా గుర్తిస్తూ జాతీయ పశు జన్యు వనరుల మండలి ప్రకటించింది.

Special Characteristics of elephants: elephants have a strong sense of smell and can scent and locate water sources from miles away.

Eastern cattle resemble tigers in color, hardness, and appearance. These cattle have a special feature of smelling from a long distance. While grazing in the forest area, they have the ability to sense the threat of a tiger approaching them from far away and change their grazing direction. It is said that they have the courage to face a tiger. These cattle have the ability to survive severe drought. It is said that these cattle have the intelligence to sense water sources from kilometers away while roaming in forest areas and move towards that direction.

#halfacrecultivation

Loading comments...