Adilabad women Home guard secures a job as constable while fulfilling her job responsibilities

9 months ago
5

అదిలాబాద్ జిల్లా జైల్లో హోంగార్డుగా పనిచేస్తున్న లలిత ఇటీవల విడుదలైన శివుడు కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కానిస్టేబుల్ గా ఎంపికైంది ఈ సందర్భంగా జిల్లా జోలి సూపర్డెంట్ అశోక్ కుమార్ తో పాటు జైలు సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు అశోక్ కుమార్ మాట్లాడుతూ లలిత హోంగార్డు విధులు నిర్వహిస్తూనే కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమై ఉద్యోగాన్ని సాధించి తోటి యువతకు స్ఫూర్తిగా నిలిచిందని కార్యక్రమంలో ప్రశంసలతో ముంచెత్తారు ఈ కార్యక్రమంలో వార్డర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Loading 1 comment...