కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్?

11 months ago
17

కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్?

ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉన్న కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్కు దెబ్బపడింది. సోషల్ మీడియాలో ఫుడ్ సెంటర్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అవడం, పర్మిషన్ లేదనే కారణాలతో ఫుడ్ సెంటర్ను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించినట్లు కుమారీ ఆంటీ తెలిపారు. మరోవైపు తమ డ్యూటీ తాము చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Loading comments...