ఉసిరికాయ AMLA benefits

1 year ago
11

ఉసిరి-తీపి, పులుపు, వగరు రుచులనుకలిగి యుండును.
నేత్రములకు చలువను చేయును.

సమస్తమైన మేహములను, పైత్యమును, మూల వ్యాధిని ,కఫమును హరించి
మేధస్సును పెంచి జీర్ణశక్తిని, బుద్ధి బలమును ఆయుర్వ్యుద్ధిని కలిగించును

వీర్యపుష్టిని, బలమును వృద్ధిచేయును.

ఉసిరి త్రిదోషము లను హరించును.

ఇది అమృతతుల్యముగానుండును. సంతోషమును కలిగించును.

Loading comments...