Cabbage Benefits క్యాబేజి వ‌ల్ల క‌లిగే ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

1 year ago
11

క్యాబేజీని కూరగా ఉపయోగిస్తారు.
తాజాగా తీసిన క్యాబేజీ రసము కడుపు లోని పుండ్లను నివారిస్తుంది.
రక్తమును వృద్ధి చేస్తుంది.
మెదడులోని వేడిని హరి స్తుంది.
క్యాబేజీని దేహపుష్టిని, ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది.
క్షయ, కఫములను తగ్గిస్తుంది.

Loading comments...