Premium Only Content

ఆవు ఆవు పాలు Cow Milk Health Benefits #ఆవు #Cow #Milk #Health #Benefits #ghee #curd #gomutra #yogi
ఆవు గురించి వివరణ Description of the cow Telugu
ఆవు.
ఈ వీడియో ద్వారా మనము తెలుసుకోయే, అత్యున్నతమైనది,
భారతదేశ అమ్మ అని పిలిచి, ఒకానొక జీవనాధారణమైన జంతువులు ఒకటి, ఆవు,
ఆవు గురించి ఆవు గొప్పతనం గురించి వివరాత్మకంగా తెలుసుకుందాం.
ఆవు పాలు ఇవ్వడానికి మనకు సహాయం చేస్తుంది.
పాల ద్వారా, మనకు వెన్న, చీజ్, పెరుగు మరియు మరిన్ని వంటి అనేక ఉత్పత్తులు లభిస్తాయి.
అదనంగా, ప్రజలు తమ ఆవు పేడ గోమూత్రం కోసం కూడా ఆవులను ఉపయోగిస్తారు.
ఆవు పేడ గొప్ప ఎరువుగా ఉపయోగపడుతుంది.
ఈ ప్రపంచంలో గోవు శరీరం అత్యంత ఆరోగ్యకరమైనది,
పవిత్రమైనది. వేదకాలం నుండి గోవు మనకు ఆరోగ్యం,
ఆహారం, వ్యవసాయ సాధనాలను సమకూరుస్తున్నది.
భూలోకంలో ఆవు కామధేనువుతో సమానం. అంతటి ఉన్నతమైనది గో సంపదను సంరక్షించి,
మన దేశాన్ని ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడం మనందరి కర్తవ్యం.
ఆవు పాలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అలాగే బరువు కూడా తగ్గొచ్చని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు.
అధికబరువు తగ్గాలనుకునే వారు ముందుగా చేసే పని ఆహారం తక్కువ తినడం.దీనివల్ల వారు బరువు తగ్గడం పక్కన పెడితే నీరసంగా మారిపోతారు.
సంపూర్ణఆహారంగా చెప్పుకునే పాలను తాగడం మానేస్తారు. కానీ పాలు తాగుతూనే బరువు కూడా తగ్గొచ్చు.
అధిక బరువు ఉన్న వారికి మంచి ఎంపిక ఆవు పాలు.
వైజ్ఞానికముగా ఆవు ప్రాధాన్యత
ఒక తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ప్రాణవాయువు (ఆక్సిజన్) లభిస్తుంది.
అంతేకాక వాతావరణం కాలుష్యరహిత మవుతుంది.
గృహాలను, వాకిళ్ళను ఆవుపేడతో అలికినట్లయితే రేడియోధార్మిక కిరణాల నుండి రక్షణ పొంద వచ్చు.
గో మూత్రంలో నైట్రోజన్, కార్బాలిక్ ఆసిడ్ వంటి రసాయనాలున్నాయి.
పాలిచ్చే ఆవు మూత్రంలో లాక్టోజ్, సల్ఫర్, కాపర్, మాంగనీస్, పొటా షియం, అమ్మోనియా,
గ్యాస్, యూరియాసాల్ట్ మరియు ఎన్నో రకాల క్షారాలు, ఆరోగ్యకరమైన ఆమ్లాలు ఉన్నాయి.
అణుధార్మిక శక్తి నుండి వచ్చే హానికర వాయువుల నుండి రక్షణ పొందగల సర్వాధిక శక్తి ఆవు పాలల్లో ఉంది.
ఆవు నెయ్యిని బియ్యంతో కలిపి, ఆవు పిడకలపై వేడిచేస్తే ఇథిలిన్ ఆక్సైడ్, ప్రొపిలిన్ ఆక్సైడ్,
ఫార్మాల్డిహైడ్లు ఉత్పన్నమవుతాయి. కృత్రిమ వర్షం కురిపించడం కోసం ప్రొపిలిన్ ఆక్సైడ్ ఆధారమని విజ్ఞానశాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
పచ్చి ఆవు పేడ నుండి బయోగ్యాస్ మరియు విద్యుత్ లభిస్తున్నాయి.
గో మూత్రంతో విద్యుత్ తయారవుతున్నది. గోడ గడియారాలు నడుస్తు న్నవి.
దీర్ఘరోగాలున్నవారు, మానసిక రోగులు కొంత కాలం గోశాలలో నివాసముంటూ
గోసేవ చేస్తే ఆవు నుండి వెలువడే వాయుతరంగాల కారణంగా
మానసిక రోగులు రోగాలు నయమవుతాయని శాస్త్రజ్ఞుల పరిశీలనలో వెల్లడయింది.
ఆవు మూపురంలో ఉండే ‘సూర్యకేతునాడి’ కారణంగా,
విషపదార్థాలను తిని కూడా అవు వాటిని అమృతతుల్యంగా మారుస్తుంది.
ఆవు పాలు శరీరంలో చురుకుదనాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయి.
ఆయుష్షును పెంచుతాయి. జ్ఞాపక శక్తికి ఆవుపాలు శ్రేష్ఠమైనవి.
ఆవు పాలకు క్యాన్సర్, క్షయ, గుండెజబ్బులు, రక్తపుపోటు,
మధుమేహం, కామెర్లు, కీళ్ళ నొప్పులు, మూలశంఖ,
రక్తహీనత, మల బద్ధకం, ఉదర వ్యాధులు, వాయు సంబంధ వ్యాధులు,
చర్మరోగాలు, నేత్ర వ్యాధులు, వికారము తదితర వ్యాధులను నివారించే గుణముంది.
ఆవు మూత్రం సేవిస్తే సర్వరోగ నివారిణిగా, సంజీవనిగా పనిచేస్తుంది.
ఆవు పాలలో మానవ శరీర పోషణకు అవసర మయ్యే మాంసకృత్తులు,
పిండిపదార్థాలు, క్రొవ్వు పదార్థాలు,
విటమిన్లు మరియు కాల్షియం, ఫాస్ఫరస్వంటి లవణాలు సమృద్ధిగా వుంటాయి.
ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం (పంచగవ్యం)తో అన్ని
రకాల జబ్బులను నివారించగల ఔషధాలు తయారవుతున్నాయి.
పంచగవ్యంలో విషాలన్నింటినీ తొలగించే శక్తి వున్నది.
ఆర్థికముగా ఆవు
మన జాతీయ ఆదాయంలో 6 నుండి 7 శాతం గో సంపద నుండి లభిస్తున్నది.
మన దేశ వ్యవసాయానికి, రవాణాకు 70 శాతం ఎద్దులే ఆధారం.
ఒక ఆవు నుండి సంవత్సరానికి 36 క్వింటాళ్ళ పేడ లభిస్తోంది.
ప్రస్తుతం మన దేశంలో వున్న గో సంపదతో సంవత్సరానికి 32 కోట్ల టన్నుల పేడ లభిస్తోంది.
ఒక ఆవు తన జీవితకాలంలో 5,10,440 మందికి ఒక పూట భోజనం సమకూర్చగలదని
స్వామి దయానంద సరస్వతి ”గోకరుణానిధి” గ్రంథంలో పేర్కొన్నారు.
ఎండిన ఆవుపేడ ఇంధనంగా ఉపయోగ పడు తున్నది.
బూడిద ఎరువుగా, క్రిమిసంహారిణిగా, వంటపాత్రలను శుభ్రపరిచేదిగా ఉపయోగించుటతో కోట్లాది రూపాయలు పొదుపు అవుతున్నాయి.
చనిపోయిన ఆవును ఒక్క సంవత్సరముపాటు నేలలో పాతిపెట్టడం ద్వారా అత్యంత విలువైన జీవన ఎరువు లభ్యమవుతుంది.
పంచగవ్య చికిత్స మరియు గో ఆధారిత వ్యవసాయ పద్ధతుల ద్వారా దేశంలోని గ్రామాలన్నింటికీ ఉద్యోగావకాశాలు కల్పించవచ్చును.
సాధారణమైన ప్రతి ఆవు నుండి రోజుకి 10 కిలోల పేడ, 5 లీటర్ల మూత్రం లభిస్తాయి.
గోసంతతికి చెందిన చిన్న లేగ దూడ నుండి కూడా సంవత్సరంలో రూ.20,000ల విలువ కల్గిన ఎరువులు లభ్యమవుతాయి.
గో మూత్రం నేడు క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతోంది.
బులంద్ షహర్, కాన్పూర్, ఢిల్లీ పట్టణాలలో ఎద్దులతో నడిచే ట్రాక్టర్ రూపొందింది.
దీని ఉపయోగంతో ఖర్చు తగ్గి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.
చనిపోయిన ఆవు కొమ్ములో ఆవు పేడను నింపి, స్వచ్ఛమైన నేలలో దసరా నవరాత్రులలో
పాతి పెట్టి ఉగాది నవరాత్రులలో తీయటం ద్వారా ఒక్కొక్క కొమ్ము నుండి లభించే జీవన ఎరువు 4 ఎకరాలకు సరిపోతుంది.
-
8:59
The Shannon Joy Show
12 hours ago🔥The Election Truth Is Being Deleted By Elon Musk’s Grok🔥
6091 -
LIVE
TheBeardedBrent
11 minutes ago🔴LIVE🔥 | FORTNITE BLITZ | CROWN CHASING!!! | ROAD TO 100 SUBS!!🔥
45 watching -
LIVE
PudgeTV
7 hours ago🟠 Rocket League & Witcher 3 Variety Stream | Gaming on Rumble is Waking Up
12 watching -
9:35
Zoufry
16 hours agoThe Evil Design of The Slot Machine
883 -
LIVE
tacetmort3m
9 minutes ago🔴 LIVE - NEW WEEK NEW GOALS - DUNE AWAKENING DAY 23
20 watching -
21:32
Doc Rich
18 hours agoThis Has Gotten Out Of Control
1372 -
58:25
SinCityCrypto
18 hours agoAltcoin Run Begins (Ethereum EXPLOSION Coming)
733 -
3:57
Michael Knowles
14 hours agoIs President Trump SERIOUSLY Sick?!
7.92K6 -
1:58:30
MG Show
18 hours agoThe Creation of the Russia Hoax; Anon’s Have Had it All
27.8K12 -
40:31
Homesteading Family
2 days agoReducing Summer Pest Pressure in the Garden (The Easy Way)
8.78K3