విశాఖ నగరంలో ఘోర రోడ్డు

1 year ago
15

విశాఖ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో.. లారీని ఢీకొట్టింది. సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద బుధవారం ఉదయం 7.45 నిముషాలకు ఈ ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌ నుంచి సిరిపురం వైపు స్కూల్‌ విద్యార్థులతో వెళ్తున్న ఆటో టీ జంక్షన్‌ వద్ద అతి వేగంగా వెళ్లి లారీని ఢీకొంది

Loading comments...