Israel Orders Complete Siege of Gaza & Hamas Threatens to Kill Hostages |ఇజ్రాయెల్ దాడులతో గాజా గజగజ

1 year ago
12

ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం గజగజ వణుకుతోంది. గాజాపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు విద్యుత్ , ఇంధనం ఆహారాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్ ... మరోవైపు వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధం కారణంగా వేలాది మంది ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో దాదాపు 5 వేలకు పైగా ఇళ్లు నేలకూలినట్లు ఐరాస వెల్లడించింది. మరోవైపు గాజాపై హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే బందీలను చంపేస్తామని హమాస్ బెదిరిస్తోంది.

Loading comments...