తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ #brsparty #kcr #ktr #kalvakuntlakavitha #kcronceagain

1 year ago

పల్లేర్లు మొలిచిన పాలమూరులో
పాల నురగల జలహేల!

వలసల వలపోతల గడ్డపైన
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం!

ప్రపంచంలోనే అతి భారీ మోటర్లతో నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నేడు సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

ప్రాజెక్ట్ విశిష్టతలు
5 లిఫ్ట్ దశలు
6 రిజర్వాయర్లు
672 మీటర్ల ఎత్తుగల లిఫ్ట్
61.57కిలోమీటర్ల పొడవు సొరంగం
915.47కిలోమీటర్ల ప్రాథమిక కాలువ

జల వనరులు
?రోజుకు 1.5టీఎంసీ నీరు లిఫ్ట్ చేయబడుతుంది
?67.52 టీఎంసీ నిలవ సామర్థ్యం
?పరిశ్రమల వినియోగానికి 0.34టీఎంసీలు

ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్దిపొందే ప్రాంతాలు
?1,226 గ్రామాలకు తాగు నీరు
?12.30 లక్షల ఎకరాలకు సాగునీరు
?నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్ మరియు నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందనుంది

Loading comments...