Telanganaజిల్లాకో మెడికల్ కాలేజ్ ద్వారా జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది

1 year ago

దీని ద్వారా ప్రజలకు ఉచితంగా అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి, 5000 మందికి పైగా పరోక్ష ఉపాధి లభించనుంది.లక్షలు పోసినా దొరకని మెడికల్ సీట్లు ఇవాళ పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. పేదింటి బిడ్డలు కూడా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ చదివే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.ఇకపై మన పిల్లలు మెడిసిన్ చదవడం కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు పోయే అవసరం ఉండదు harish rao thaneeru

Loading comments...