శబ్బాష్ బిడ్డ 👌👌👌పాలమూరు-రంగారెడ్డిపై అమ్మాయి వీడియో.. KTR ఫిదా

1 year ago
7

👉పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వనపర్తికి చెందిన #ప్రణవ_శ్లోక అనే 10వ తరగతి అమ్మాయికి ఉన్న అవగాహనకు Kalvakuntla Taraka Rama Rao - KTR గారు ఫిదా అయ్యారు.

👉BRS నేత అర్వింద్ అలిశెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. KTR స్పందిస్తూ.. తెలంగాణకు ముందు మహబూబ్నగర్ లో కరువు పరిస్థితులు ఆమెకు పూర్తిగా తెలుసన్నారు. ప్రాజెక్టు ప్రయోజనాలపై చక్కటి వివరణ ఇచ్చిందని.....తెలిపారు Kalvakuntla Taraka Rama Rao - KTR

Loading comments...