అత్యవసర సమయంలో వెంటనే స్పందించి గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే జాజాల సు

1 year ago
1

గారికి సంగయ్య వారి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు...గాంధారి మండలంలోని మాతుసంగం గ్రామ సమీపంలోనీ గాంధారి పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో జలదిగ్బంధంలో గౌరీ సంగయ్య అనే రైతు చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న వెంటనే తక్షణమే స్పందించిన ఎల్లారెడ్డి గౌరవ శాసన సభ్యులు శ్రీ. జాజాల సురేందర్ గారు మాతు సంగం గ్రామానికి చేరుకుని పరిస్థితిని గమనించి సహాయక చర్యలలో భాగంగా అగ్నిమాపక సిబ్బందితో, విపత్తు నిర్వహణ బృందంతో మాట్లాడి నిజామాబాద్ నుండి బోటును తెప్పించిన ఎమ్మెల్యే గారు లైఫ్ జాకెట్ ధరించి స్వయంగా విపత్తు నిర్వహణ బృందంతో బోటులో వెళ్లి జలదిగ్బధంలో చిక్కుకున్న రైతు గౌరీ సంగయ్య ను బోటులోనికి ఎక్కించుకొని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది..

తేదీ:04.09.2023
కామారెడ్డి జిల్లా
ఎల్లారెడ్డి నియోజకవర్గం
🚗🚗🚗🚗🚗🚗🚗🚗

Loading comments...