ఏదైనా పనిమొదలు పెట్టినపుడు ఎన్నిఅడ్డంకులు ఎదురయినా వెరువక #kcr #brsparty #ktr #kcronceagain

11 months ago
1

తుదికంటా లక్ష్యంకోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏపనీ చేపట్టనివారు అధములు. ఏదోచెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.#kalvakuntlakavitha #telanganaelections2023 #indianelection #democracy #indian #development

Loading comments...