కాంగ్రెస్ బిజెపిల.అబద్ధాలు చెవిలతో వింటున్నాం..బి ఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు కళ్ళతో చూస్తున్నాం

1 year ago
1

ఆదిలాబాద్ పట్టణంలోని కే.ఆర్.కే కాలనీ లో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఏర్పాటు చేయగా .కాలనీ కి వచ్చిన ఎమ్మెల్యే జోగు రామన్న గారికి స్థానికులు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మక్కా మసీద్ కమిటీ సభ్యులతో కలిసి 18 లక్షలతో ఏర్పాటు చేసిన స్టడీ బిల్డింగ్ ను ఎమ్మెల్యే లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మహిళలు నాయకులు, యువకులు పెద్ద ఎత్తున సుమారు 400 మంది గులాబి గూటికి చేరగా... వారికి కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
ముఖ్యంగా మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తూ దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు #brsparty #kcr #ktr #kalvakuntlakavitha #harishrao #telanganaelections2023 #indianelection #election2023 #sabithaindrareddy #democracy

Loading comments...