తెలంగాణలో వెలుగులు,ఆంధ్రా లో చీకట్లు అంటూ ప్రచురించిన ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్...

1 year ago
1

తెలంగాణ ఇందుకోసమే సాధించుకున్నాం..

తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని భయపెట్టిన నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాటలు మనకు ఇంకా గుర్తు ఉన్నాయి జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఉదాహరణగా చూపిస్తున్నారు.. జై కెసిఆర్!✊️ జయహో ! కెసిఆర్ ✊️✊️✊️✊️✊️✊️
#brsparty #kcr #ktr #kalvakuntlakavitha #harishrao #telanganaelections2023

Loading comments...