CM Jagan Directions To MLAs | గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష

1 year ago
2

#etvandhrapradesh #latestnews #newsoftheday
30 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని...పనితీరు మార్చుకోకుండా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం...ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదికను ప్రదర్శించారు. పనితీరు మెరుగుపరచుకోని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రోజులపాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగిన పలువురు ఎమ్మేల్యేల వివరాలు వెల్లడించారు. నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. మార్చి18 నుంచి 'జగనన్నే మా భవిష్యత్తు' పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం సమావేశంలో నిర్ణయించారు. ఈలోగా కన్వీనర్లు, సచివాలయ సమన్వయకర్తలకు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పలు నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న గృహ సారథులు, కన్వీనర్ల నియామకం వెంటనే పూర్తి చేయాలని..వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సీఎం నిర్దేశించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPra...
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapr...
☛ Etv Win Website : https://www.etvwin.com/

Loading comments...