Funds Sanctioned | Vizag as South Coast Railway Zone | Railway Ministry
#etvandhrapradesh #latestnews #newsoftheday
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న... దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం, ఇతర అవసరాలకు106.89 కోట్ల రూపాయలు అంచనా వ్యయం మంజూరు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది. జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఇప్పటికే భూమి గుర్తించినట్లు తెలిపింది. సర్వే, లేఅవుట్ ప్లాన్ , సిబ్బంది నివాస కాలనీ, ఇతర నిర్మాణాల...... ప్రాథమిక పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు.... రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. 2022-23లో జోన్ ఏర్పాటు కోసం 7.29 లక్షల రూపాలు ఖర్చు చేసినట్లు.... మంత్రి వివరించారు. జోన్ కోసం డీపీఆర్ సిద్ధమైందన్నారు.ఈమేరకు వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ..... లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు భాగస్వామ్యంతో... 17,073 కోట్ల వ్యయంతో ఏపీలో 7 ప్రాజెక్టులను రైల్వే చేపట్టిందని ఆయన చెప్పారు. వీటిపై ఇప్పటివరకు 7,732 కోట్లు ఖర్చు చేసినట్లు.... మంత్రి మరో ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో........ వివరించారు. ఈ ప్రాజెక్ట్ లలో తమ వాటాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,723 కోట్లు బకాయి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 2022 ఏప్రిల్ 1 నాటికి....... ఏపీలో 31 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. వీటిలో 16 కొత్త లైన్ లు, 15 డబ్లింగ్ పనులు ఉన్నట్లు..మంత్రి చెప్పారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPra...
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapr...
☛ Etv Win Website : https://www.etvwin.com/
-
1:32:19
VoicesForFreedomNZ
1 year agoJaspreet Boparai and Gill Booth On Council Spending & LGFA, The Local Government Financing Authority
80 -
13:50
mizbanks
2 years agoGovernmental Authority | Zari Banks, M.Ed | Oct. 25, 2021 - 1123
92 -
4:19
Griptmedia
8 months agoIrish Minister: NGOs that receive funding need to be "in line" with government policy
42 -
0:58
Rumor has it
1 year agoSvatove sector , Situation as of May, 14
15 -
6:02
redicetv
7 months agoEl Salvador Introduces $1k Tax For Travelers From Africa And India
5.89K25 -
8:10
The Ball Is Wild
1 year agoStralya Incorporated Part2
10 -
0:40
MonkeyxMagic
1 year ago009 Indians Railway Ki Buri Baat
4 -
28:19
The Ball Is Wild
1 year agoStralya Incorporated Part1
19 -
7:41
PoconoTrainman
2 years agoMTH Victoria Terminal Railway & Ferry Co. #317 Premier O Gauge Reefer
511 -
1:04:27
BlackHotFireNetwork
11 months agoPAN AFRICAN BLISS-ANGOLA AND DRC ANNOUNCE TO REHABILITATE RAILWAY
6