Anantapur Farmer Complain To Lokayukta On Crop Insurance Not Receiving |పంటబీమా పరిహారంపై రైతుపోరాటం

1 year ago

#etvandhrapradesh #latestnews #newsoftheday
పంటల బీమా పరిహారం అందించడంలో... అక్రమాలకు పాల్పడ్డారంటూ.... ఓ రైతు లోకాయుక్తను ఆశ్రయించడం.. అధికారుల్లో అలజడి రేకెత్తిస్తోంది. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందించపోవడంతో.... రాజకీయ నాయకులు, అధికారులు కలిసి అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆ రైతు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. తనలాంటి బాధితులే చాలా మంది ఉన్నారని తెలుసుకుని వారి తరఫునా పోరాడుతున్నారు. తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని.. వ్యవసాయశాఖ కమిషనర్ ను లోకాయుక్త న్యాయమూర్తి ఆదేశించగా.. ఆగమేఘాల మీద దర్యాప్తు చేస్తున్నారు.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPra...
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapr...
☛ Etv Win Website : https://www.etvwin.com/

Loading comments...