Take Severe Actions Fake Propagators | on Welfare Schemes | CM Jagan Orders to Civil Servants

2 years ago
31.1K

కలెక్టర్లూ ప్రెస్ మీట్లు పెట్టండి..గట్టిగా తిట్టండి..! ఈ మాట చెప్పింది ఎవరో కాదు..! సాక్షాత్తూ ముఖ్యమంత్రివర్యులే.! వివిధ కారణాలతో గతంలో... సంక్షేమ పథకాలు అందని 2లక్షల 79 వేల మంది లబ్ధిదారులకు.... 590 కోట్ల 91లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగన్ .! ఈ సందర్భంగా పింఛన్ల తొలగింపు అంశాన్ని ప్రస్తావించారు. పింఛన్ల తొలగింపుపై నోటీసులు ఇస్తే తప్పేంటని..... ప్రశ్నించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్ తీసేయడానికి వీల్లేదన్న జగన్... ఒకవేళ ఎవరైనా దుష్ప్రచారం చేస్తే.. కలెక్టర్లు గట్టిగా తిట్టిపోయాలని...... ఆదేశించారు...

Loading comments...