Japan Raises Military Budget to Counter China's Assertiveness | Report

1 year ago
31.1K

ఇందులో 2శాతాన్ని... రక్షణశాఖ కోసం ఖర్చు చేయనుంది. రక్షణ బడ్జెట్ లో అధిక మెుత్తం క్షిపణుల ఆధునీకరణకే ఖర్చు చేయనున్నట్లు...... జపాన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. అలాగే హైస్పీడ్ గ్లైడ్ వెపన్స్ , హైపర్ సోనిక్ క్షిపణులు............, డ్రోన్లు, అమెరికాలో తయారయ్యే తొమాహక్ మిసైళ్ల కోసం వెచ్చించనున్నట్లు................ వివరించాయి. విస్తరణ వాదంతో రగిలిపోతున్న చైనా ....... తైవాన్ తర్వాత తమపై దృష్టి సారించే ప్రమాదముందని జపాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.............. తమ సైనిక శక్తిని బలోపేతం చేసుకోవడంతో పాటు అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని జపాన్ భావిస్తోంది

Loading comments...