All Videos

Hero Srikanth Excellent Speech @ 2Friends Movie Pre Release Event21m58s

Hero Srikanth Excellent Speech @ 2Friends Movie Pre Release Event

Hero Srikanth speech at 2 friends movie pre release event . This movie releasing On this 26th october. #2Friends #Srikanth #karthik #fara #tollywood 2 ఫ్రెండ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి హీరో శ్రీకాంత్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు.ఈ సినిమా లో హీరోగా కార్తీక్ హీరోయిన్ గా ఫరా నటించారు.

The Return of Rainbow Steatocystomas27m59s

The Return of Rainbow Steatocystomas

Steatocystoma Multiplex appear as multiple, uniform, yellow, cystic papules usually 2-6 mm diameter, located especially on upper anterior trunk, upper arms, axillae, and thighs. Typically no central punctum or umbilication is seen. Majority of cases present with dermal lesions, but multiple subcutaneous masses looking like multiple lipomas can be present. Bumps usually appear in adolescence or early adulthood, probably because sebaceous activity is at its peak. Sometimes larger steatocystomas are prone to rupture and suppuration and can cause scarring and pain. Steatocytomas typically contain a syrup-like, yellowish , odorless, oily material. If they are inflamed or infected by bacteria, they can develop a foul odor and can be a definite source of social isolation. This is probably the closest thing to a “sebaceous cyst”, a name that many people including non dermatologist physicians may use to describe an epidermoid cyst which we see more commonly. Steatocystoma may at times have vellus hairs, and eruptive vellus hair cysts may have sebaceous glands (oil glands) in their lining, which leads some dermatologists to believe these two conditions may lie along a continuum, that they may be related. Treatment is removal with small incisions and extraction, with care on treatment on the trunk because of the increased chance of poor cosmetic result/scarring. To buy your own Official Dr. Pimple Popper Comedone Extractor, click here: http://www.drpimplepopper.com/shop To learn more about my skincare line - SLMD Skincare - click here: www.slmdskincare.com Subscribe to my Dermatology educational channel, Dr Pimple Popper University! Link is here: https://www.youtube.com/channel/UCvaD01Jb_ruxsAcVqVmTHzQ For more content, exclusive content, and of course to get more Dr. Pimple Popper schwag, visit us at www.drpimplepopper.com ! Instagram: @DrPimplePopper for 24/7 pops @DrSandraLee for my work, my life, my pops Facebook: facebook.com/DrPimplePopper Twitter: @SandraLeeMD Snapchat: drpimplepopper Periscope: Dr. Sandra Lee You can watch my TV appearances here: https://www.youtube.com/channel/UCOixDRVQAsKe4STSuWU8U0Q This video may contain dermatologic surgical and/or procedural content. The content seen in this video is provided only for medical education purposes and is not intended to be a substitute for professional medical advice, diagnosis, or treatment.

Hello Guru Prema Kosame Movie Team Interview32m11s

Hello Guru Prema Kosame Movie Team Interview

Hello Guru Prema Kosame (HGPK) starring Ram Pothineni, Anupama Parameshwaran and Pranitha. #hellogurupremakosame #ram #anupamaparameshwaran #pranitha #dilraju దిల్ రాజు బేనర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి. ఆ బేనర్ ట్రాక్ రికార్డ్ అలాంటిది. అందులో రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ ఉంటే... సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తే ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరుగుతాయి. ఈ కాంబినేషన్లో వచ్చిన 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Thanish Speech @Rangu Movie Press Meet | Priya Singh |Kartikeya | Filmibeat Telugu30m28s

Thanish Speech @Rangu Movie Press Meet | Priya Singh |Kartikeya | Filmibeat Telugu

Rangu movie Theatrical Trailer. Starring Thanish & Priya Singh. Music By Yogeshwara Sharma, Directed By Kartikeya V Produced by A. Padmanabha Reddy & Nalla Ayyanna Naidu. Under The Banner of U & I Entertainments. #Rangu #Thanish #PriyaSingh #Kartikeya #tollywood బిగ్ బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన తనీష్ అప్ కమింగ్ మూవీ ‘రంగు’ రిలీజ్‌కు రెడీ కావడంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం ‘రంగు’. కార్తికేయ‌.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు విడుద‌ల చేశారు.

Nivetha Thomas Speech @ Swaasa Movie Launch | Nikhil Siddharth | Filmibeat Telugu21m06s

Nivetha Thomas Speech @ Swaasa Movie Launch | Nikhil Siddharth | Filmibeat Telugu

Swaasa movie poster launched. Nikhil, Nivetha Thomas, Sharwanand, Gemini Kiran, Vijaya Naresh, Krish Jagarlamudi, Kishen Katta, Tej Uppalapati, Harinikesh Reddy at the event. #Nikhil #NivethaThomas #Sharwanand #padipadilechemanasu #tollywood నిఖిల్ మరోసారి వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కిష‌న్ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘శ్వాస’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. దసరా కానుకగా ఈ మూవీ టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్‌ను శుక్రవారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో నిఖిల్, నివేదా థామస్‌లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం.. వాళ్ల నీడలు మాత్రమే కనిపిస్తూ ఉండటం.. నిఖిల్ ఆకాశం వైపు టార్చ్‌లైట్ వేయడం లాంటివి వినూత్నంగా ఉన్నాయి. తేజ్ ఉప్ప‌ల‌పాటి మ‌రియు హ‌రినికేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడిగా ‘శ్వాస’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు కిషన్.

Savyasachi Movie Team Funny Game Show31m00s

Savyasachi Movie Team Funny Game Show

Savyasachi movie is a romantic action entertainer directed by Chandoo Mondeti and produced by Mythri movie makers banner while M M Keeravani scored music for this movie.Naga Chaitanya and Nidhhi Agerwal are playing the main lead roles in this movie along with Madhavan plays crucial role in this movie. #Savyasachi #NagaChaitanya #NidhhiAgerwal #MMKeeravani #ChandooMondeti #tollywood ‘ప్రేమమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చైతూ-చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ‘సవ్యసాచి’ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. మాధవన్, భూమికలు కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది.

சின்மயிக்காக பேசும் லட்சுமி ராமகிருஷ்ணன்- வீடியோ20m05s

சின்மயிக்காக பேசும் லட்சுமி ராமகிருஷ்ணன்- வீடியோ

சின்மயி ஏன் திரைத்துறையினரிடம் புகார் அளிக்கவில்லை என்று கேட்டதற்கு நம்பிக்கை இல்லை என்பதால்தான் அவர் புகார் அளிக்கவில்லை என லட்சுமி ராமகிருஷ்ணன் தெரிவித்தார்.தென்னிந்திய திரைத்துறை பெண்கள் மையம் சார்பில் சென்னையில் இன்று செய்தியாளர் சந்திப்பு நடைபெற்றது. இதில் இயக்குநரும், நடிகையுமான லட்சுமி ராமகிருஷ்ணன், திரைப்ப்டப் பின்னணிப் பாடகி சின்மயி, இயக்குநர் லீனா மணிமேகலை உள்ளிட்டோர் செய்தியாளர்களைச் சந்தித்தனர். actress lakshmi ramakrishnan press meet on MeToo #MeToo