జయకు నో, కరుణకు ఏమంటారో!!!

OneIndia_TeluguPublished: August 8, 2018
Published: August 8, 2018

The Tamil Nadu government cannot use my petition to deny a burial ground to Karunanidhi. I am withdrawing my earlier plea against the Jaya memorial. It is wrong for the govt to use my plea to deny burial ground to Karunanidhi.

కరుణానిధి అంత్యక్రియల విషయంలో తమిళనాడు ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, మెరీనా బీచ్ పక్కనే ఆయనకు స్థలం ఇవ్వాలని డీఎంకే ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. కానీ జయలలిత మృతి సమయంలోనే ఈ రాజకీయం చోటు చేసుకుంది. అప్పుడు జయకు వ్యతిరేకింగా వేసిన పిటిషన్‌నే ఇప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.
#stalin
#mkstalin
#jayalalithaa
#narendramodi
#karunanidhi
#politics

Be the first to suggest a tag

    Comments

    0 comments