Nagarjuna Speech @Chi La Sow Movie Press Meet

Filmibeat_TeluguPublished: August 3, 2018
Published: August 3, 2018

Nagarjuna about RX 100 and Brahmastra at Chi La Sow Movie Press Meet. ‘Chi La Sow’ starring Sushanth and Ruhani Sharma as lead pair has releasing on August 3rd. This film marks the debut of actor Rahul Ravindran as director. With ‘Chi La Sow’ the female lead, Ruhani Sharma is debuting as lead actress in Telugu cinema.
#ChiLaSow
#Nagarjuna
#RX100
#RahuRavindran
#RuhaniSharma
#Telugucinema

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చి.ల.సౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌
దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో నాగార్జున బుధ‌వారం మీడియాతో ముచ్చటించారు. 'చిలసౌ' సినిమా బావుందని నాగ చైతన్య చెప్పడంతో ముందు చూడటం ఇంట్రస్టు లేదని చెప్పాను. తప్పకుండా చూడాలి మంచి సినిమా అని చెప్పడంతో.... వెళ్లి చూశాను. చాలా ప్రెష్‌గా అనిపించింది. ఇలాంటి సినిమాలు నేను ఎందుకు చేయడం లేదనే భావన కలిగిందని నాగార్జున తెలిపారు. దీంతో పాటు వివాదాస్పద ఆర్ఎక్స్ 100 మూవీతో పాటు చాలా విషయాలపై నాగార్జున స్పందించారు.

Be the first to suggest a tag

    Comments

    0 comments