Today's News టుడే న్యూస్ అప్డేట్ 01-08-2018

OneIndia_TeluguPublished: August 1, 2018Updated: August 2, 2018
Published: August 1, 2018Updated: August 2, 2018

Chikkamagaluru District Coffee estate owner Deepak Mayur filed a complaint against Kannada Actor Kichcha Sudeep.Sudeep having Own Production as Kichha Productions,in that he started A New Serial Called Vaarasthaara.
#actor
#sudeep
#chikkamagaluru
#coffeeestate
#Today'sNews
#Update

1.కరుణానిధి ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన
2.మెక్సికోలో కూలిన విమానం: ప్రాణాలతో బయటపడ్డ 100మందికి పైగా ప్రయాణీకులు
3.తిరుమల శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి: రోజా
1.కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం ప్రకటన చేశారు. 28వ తేదీన బీపీ, పల్స్ పడిపోవడంతో కరుణానిధి ఆసుపత్రిలో చేరారని తెలిపారు. అప్పటి నుంచి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నామన్నారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలన్నారు..
2.మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం టేకాఫ్ అయిన ఆయిదు నిమిషాల తర్వాత కూలిపోయింది. ఈ విమానంలో 100 మందికి పైగా ఉన్నారు. 97 మంది ప్రయాణీకులు, మిగతా వారు విమాన సిబ్బంది ఉన్నారు. మొత్తం 101 నుంచి 103 మంది ఉన్నారు. అయితే వీరంతా ఈ ప్రమాదం నుంచి బయటపడటం గమార్హం. తాము ప్రాణాలతో బయటపడటం నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉందని ప్రయాణీకులు చెబుతున్నారట.

Be the first to suggest a tag

    Comments

    0 comments