తెలివితేటలు, జ్ఞాపకశక్తి, వివేకాన్ని క్రమంగా క్షీణింపజేసే డిమెన్షియా.

5 months ago
23

తెలివితేటలు, జ్ఞాపకశక్తి, వివేకాన్ని క్రమంగా క్షీణింపజేసే డిమెన్షియా (Dementia). మెదడుకు రక్షణనిచ్చే ఫుడ్స్.

తెలివితేటలు, జ్ఞాపకశక్తి, వివేకాన్ని క్రమంగా క్షీణింపజేసే డిమెన్షియా(Dementia) కు ప్రస్తుతం ఎలాంటి సరైన చికిత్స లేదు. అందుకే దీన్ని నివారించుకోవటానికి ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా లభించే మెగ్నీషియంతో విషయగ్రహణ సామర్థ్యం పెరుగుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మెగ్నీషియం నాడీ కణాల రక్షణకు తోడ్పడుతుంది. అలాగే రక్తపోటు తగ్గేలా చూస్తుంది. అధిక రక్తపోటు డిమెన్షియా ముప్పు కారకంగా పరిణమిస్తుంది. అందువల్ల మెగ్నీషియం మోతాదు పెంచుకుంటే రక్తనాళాల ఆరోగ్యం మెరుగవుతుందని, ఫలితంగా మెదడు ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
గుమ్మడి గింజలు, పాలకూర, వేరుశనగలు, సోయా బీన్స్, ఉలవలు, బంగాళా దుంప, దంపుడు బియ్యం, పెరుగు, రాజ్మా, అరటిపండు, చేపలు, పాలు, ఎండుద్రాక్ష, చికెన్, క్యారెట్, దానిమ్మ వంటి వాటితో మెగ్నీషియం దండిగా లభిస్తుంది. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. 🍰🍨🍬

Dementia is a gradual deterioration of intelligence, memory and wisdom. Brain Foods that protect the brain.

తెలివితేటలు, జ్ఞాపకశక్తి, వివేకాన్ని క్రమంగా క్షీణింపజేసే డిమెన్షియా(Dementia) కు ప్రస్తుతం ఎలాంటి సరైన చికిత్స లేదు. అందుకే దీన్ని నివారించుకోవటానికి ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా లభించే మెగ్నీషియంతో విషయగ్రహణ సామర్థ్యం పెరుగుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మెగ్నీషియం నాడీ కణాల రక్షణకు తోడ్పడుతుంది. అలాగే రక్తపోటు తగ్గేలా చూస్తుంది. అధిక రక్తపోటు డిమెన్షియా ముప్పు కారకంగా పరిణమిస్తుంది. అందువల్ల మెగ్నీషియం మోతాదు పెంచుకుంటే రక్తనాళాల ఆరోగ్యం మెరుగవుతుందని, ఫలితంగా మెదడు ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
గుమ్మడి గింజలు, పాలకూర, వేరుశనగలు, సోయా బీన్స్, ఉలవలు, బంగాళా దుంప, దంపుడు బియ్యం, పెరుగు, రాజ్మా, అరటిపండు, చేపలు, పాలు, ఎండుద్రాక్ష, చికెన్, క్యారెట్, దానిమ్మ వంటి వాటితో మెగ్నీషియం దండిగా లభిస్తుంది. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. 🍰🍨🍬

Loading comments...