All Videos

Naga Chaitanya Special Interview | ప్రేమలో పడితే భరించాల్సిందే |30m24s

Naga Chaitanya Special Interview | ప్రేమలో పడితే భరించాల్సిందే |

Shailaja Reddy Alludu starring Naga Chaitanya, Ramya Krishnan and Anu Emmanuel, Directed by Maruthi has completed its entire Shoot (except one song) and gearing up for August 31st Release. The film is produced by Naga Vamsi S & PDV Prasad under Sithara Entertainments, Presented by S. Radha Krishna(Chinababu). In this occassion, Naga Chaitanya speak to Telugu filmibeat exclusively. #ShailajareddyAlludu #NagaChaitanya #ramyakrishna #anuemanule #devadas #tollywood లవర్ బాయ్ ఇమేజ్‌‌తోపాటు మాస్ ఎలిమెంట్స్‌ ఉన్న పాత్రతో యువ సామ్రాట్ నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడిగా వస్తున్నాడు. ఈ చిత్రంలో ఇగో ఉన్న వ్యక్తుల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా, అల్లుడిగా, కుమారుడిగా నటించాడు. ఈ చిత్రం వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ సినిమా గురించి వెల్లడించారు.